*లభారీ ఎన్కౌంటర్.. 15కు చేరిన మృతుల సంఖ్య…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 22 (అఖండ భూమి న్యూస్);
ఝార్ఖండ్‌లోని సింగ్భూం జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మవోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
ఇప్పటివరకు 15 మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది.
మృతుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరామ్ మాంజీ ఉన్నట్లు సమాచారం.
పతిరామ్ మాంజీపై రూ.5 కోట్ల రివార్డు ఉంది.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


