వాసవి క్లబ్ వైస్ గవర్నర్ కు సన్మానం …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 22 (అఖండ భూమి న్యూస్);
బీబీపేట శ్రీ భక్త మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా భక్త మార్కండేయ దేవాలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వాసవి క్లబ్ వైస్ గవర్నర్ శ్రీ బాశెట్టి నాగేశ్వర్ దంపతులకు శాలువాతో సత్కరించారు, అనంతరం తీర్థ ప్రసాదాలు అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు
ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షుడు అంకాలమ్మ నరేందర్, చందుపట్ల శ్రీహరి, దుడుగు గణేష్, సంతోష్, వేణు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


