నామకరణానికి హాజరైన మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్… 
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 23 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల బారాస నాయకుడు కుంచాల ఇందిరా సత్యనారాయణ మనవడి నామకరణానికి మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల గౌడ్ తో పాటు పలువురు హాజరై ఆశీర్వదించారు
ఈ కార్యక్రమంలో పెరిక సంఘం అధ్యక్షుడు మర్రి శేఖర్. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మధు. కాంగ్రెస్ నాయకులు ఆబ్రబోయిన రాజేందర్, సుధాకర్ యాదవ్. మల్లేష్ యాదవ్. బుర్రి లింగం. మీడియా కోఆర్డినేటర్లు పిన్నెం రామ చంద్రం. రవి. రాజేందర్. కానుగంటి శంకర్. పాటు పలువురు పాల్గొన్నారు.


