జనగణన-2027 లెక్కలపై బిగ్ అప్డేట్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 24 (అఖండ భూమి న్యూస్);
భారత జనగణన-2027 ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. మొదటి దశ (ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30) అయిన ‘గృహాల జాబితా- గృహ గణన’ కోసం అడిగే ప్రశ్నలతో కూడిన నోటిఫికేషనన్ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొదటి దశలో భాగంగా 33 ప్రశ్నలను అడగనున్నారు. ఇంటి యజమాని వివరాలు, ఇంటి నిర్మాణం, అందుబాటులో ఉన్న సౌకర్యాలతో పాటు కొత్తగా ఇంటర్నెట్ సౌకర్యం, స్మార్ట్ఫోన్, వాహనాలు, ఆహార ధాన్యాల వినియోగం వంటి అంశాలను చేర్చారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


