కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓటర్ దినోత్సవ సందర్భంగా ర్యాలీ..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 26 (అఖండ భూమి న్యూస్);
జాతీయ ఓటర్ దినోత్సవం 2026 సందర్భంగా నిజాం సాగర్ చౌరస్తా నుండి బస్ స్టాండ్ వరకు ర్యాలీ లో పాల్గొన్న అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ వీణ
ఆధ్వర్యంలో ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువతి, ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. నూతన హోటల్ నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రతి ఓటు మంచి ప్రతినిధిని అవసరం , మంచి ప్రభుత్వాలను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తహసిల్దార్ కామర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స డిస్ట్రిక్ట్ ఆఫీసర్ , ఆర్కే కాలేజీ, వివిధ కాలేజీల ప్రిన్సిపాల్స్ , ఎన్సీసీ క్యాడెట్లు, పిడి మెప్మా , ఐకెపి మహిళలు, బీ.ఎల్.ఓ.లు, వివిధ విద్యార్థులు, వాకర్స్ అసోసియేషన్ పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


