సచివాలయాల్లో కీలక మార్పులు..! 
వచ్చే నెల నుంచే అమల్లోకి*..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 26 (అఖండ భూమి న్యూస్);
ఏపీలోని స్వర్ణ గ్రామం (గ్రామ సచివాలయం), స్వర్ణ వార్డు(వార్డు సచివాలయం) ల్లో ఓ కీలక వ్యవస్ధను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే నియామకాలు కూడా ప్రారంభించింది. వచ్చే నెల నుంచే దీన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఈ కొత్త వ్యవస్ధను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


