* ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో 6వ వార్డులో ప్రచారం నిర్వహించిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే శల జాజాల సురేందర్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 26 (అఖండ భూమి న్యూస్);
ఎల్లారెడ్డి పట్టణంలోని ఆరో వార్డులో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఇంటింటికి వెళ్లి ఆదివారం ప్రచారం చేశారు. కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ వాళ్లు ఇంటికొచ్చి ఓటు అడిగితె ఈ బాకీ కార్డు చూపించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ఆ తర్వాత ఓటు అడగాలని సూచించారు. గత ప్రభుత్వంలో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎల్లారెడ్డి పట్టణంలో జరిగిన అభివృద్ధి మరియు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


