*ఉపాధి హామీ కూలీలకు కీలక అలర్ట్..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 26 (అఖండ భూమి న్యూస్);
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం వేతన చెల్లింపులపై కొత్త నిబంధనలు అమలు చేస్తోంది.
ఇకపై ప్రైవేట్ బ్యాంకు / గ్రామీణ బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ కావు.
కేవలం జాతీయీకృత బ్యాంకులు, పోస్టాఫీసు ఖాతాల్లో మాత్రమే అమౌంట్ జమ అవుతుంది.
గ్రామీణ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న కూలీలు తప్పనిసరిగా కొత్త ఖాతాలు తెరవాలి.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


