మాచారెడ్డి మండలంలో ఘణంగ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి జనవరి 26.(అఖండ భూమి న్యూస్) ;
మాచారెడ్డి మండల కేంద్రం గజ్యనాయక్ తండా చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేసి ఘనంగా వేడుకలు చేయడం జరిగింది. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పగడాల బాలచంద్రం,రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు భుఖ్య నర్సింలు,మాజీ సర్పంచ్ హంజి నాయక్, మాజీ సర్పంచ్ హేమ్లా నాయక్, మాజీ ఉపసర్పంచ్ తోకల కిషన్,మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అజీజ్.. మండల యూత్ ప్రధాన కార్యదర్శి చల్లా కృష్ణారెడ్డి. గడ్డం మధు. అంబటి నారాయణ. గఫార్. ఎజాజ్.ఎడపల్లి శ్రీనివాస్ దేశ్యా నాయక్. జెసిబి దేవరాజు. మల్లేష్ యాదవ్. సుదర్శన్ గౌడ్. అజీమ్.నర్సింలు. మొర్రి శ్రీను. సాయిరాం. అల్లే బ్రహ్మం. తుమ్మ రమేష్.. పెంట్యా. తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


