రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘంలో సభ్యత్వం నమోదు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 27 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా పిఎసిఎస్ దోమకొండ లో రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం లో సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళవారం రైతులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి శ్రీ. పి. రామామోహన్ , క్లస్టర్ అధికారి రమేష్ , మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్ , పున్న లక్ష్మణ్ గ, సంఘ మాజీ డైరెక్టర్ రఘు, రాములు , సహకార సంఘ కార్యదర్శి బాల్ రెడ్డి , సంఘం రైతులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


