ప్రజా యుద్ధ నౌక , ప్రజా గాయకుడు గద్దర్ జయంతి…
సాహీతీ వేదిక అధ్యక్షులు డాక్టర్ చిలుమూల బాల్ రెడ్డి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 30 (అఖండ!భూమి న్యూస్);
ప్రజా యుద్ధనౌక ,ప్రజా గాయకుడు తెలంగాణ కన్న ముద్దుబిడ్డ గద్దర్ జయంతి సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో పుడమి సాహితీ వేదిక అధ్యక్షులు డాక్టర్ చిలుముల బాల్ రెడ్డి అధ్యక్షతన,పాన్ ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షులు డా.అద్దంకి రాజా యోనా పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాదారు. గద్దర్ తనయ,తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ డాక్టర్ జి.వి.వెన్నెల ,గద్దర్,కేంద్ర మాజీ మంత్రివర్యులు డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి, ఇండో కెనడియన్ యూత్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రొయ్యురు, శేషుసాయి,కవులు, కళాకారులు ,పురస్కార గ్రహీతలు తదితరులు పాల్గొన్నారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


