సర్గమ్మను దర్శించుకున్న మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 31 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని ఊర పండగ సందర్భంగా ప్రతిష్టించిన సార్గమ్మ తల్లిని శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆయన కోరుకున్న కోరికలను తీర్చాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నల్లపు శ్రీనివాస్, పిన్నం రామచంద్రం, మల్లేష్ యాదవ్, నేతుల సుధాకర్, మేక నాగరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


