*వామ్మో కొత్త రకం స్కామ్…..క్లిక్ చేస్తే మీ అకౌంట్ కాళీ….జాగ్రత్తగా ఉండాలి బి కేర్ ఫుల్…. రూ.5 నోటు ఉంటే రూ.10 లక్షలు అంటూ..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 1 (అఖండ భూమి న్యూస్);
అరుదైన రూ.5 నోటు ఉంటే రూ. 10 లక్షలు ఇస్తామంటూ వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ప్రాసెసింగ్ ఫీజు పేరుతో కేటుగాళ్లు డబ్బులు వసూలు చేసి పరారవుతున్నారు.
అలాగే, గుర్తుతెలియని వ్యక్తులు పంపే ఫైళ్లను డౌన్లోడ్ చేయవద్దని సూచిస్తున్నారు.
ఇలాంటి ఆశావహ ప్రకటనలను నమ్మి వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని, అనుమానం వస్తే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


