*నేడే కేంద్ర బడ్జెట్..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 1 (అఖండ భూమి న్యూస్);
నేడు ఉదయం 11 గంటలకు లోక్సభలో 2026-27 కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
లోక్సభలో బడ్జెట్ ప్రసంగం పూర్తైన అనంతరం, బడ్జెట్ ప్రతిని రాజ్యసభలో కూడా ప్రవేశ పెట్టనున్న నిర్మలా.
వరుసగా 9వ సారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెడుతున్న నిర్మలా సీతారామన్.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


