జెత్వాన్ బుద్ధ విహార్ లో ఘనంగా సంత్ రవి దాస్ 571వ జయంతి.

జాడి దిలీప్ కుమార్ జిల్లా బ్యూరో ఇంచార్జి ప్రతినిధి.
వాంకిడి పిబ్రవరి 01 అఖండ భూమి వెబ్ న్యూస్.
కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లా
వాంకిడి మండలం లోని జేత్వాన్ బుద్ధ ఆదివారం సంత్ రవి దాస్ 571వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంత్ రవి దాస్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహుల్కర్ మాట్లాడుతూ భారత దేశంలో అణగారిన వర్గాల అభివృద్ధికి బాటలు వేసిన మహాను భావుడు సంత్ రవి దాస్ మహారాజ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు దుర్గం సందీప్,భారతీయ బౌద్ధ మహాసభ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు దుర్గం దుర్గాజి, ప్రధాన కార్యదర్శి విజయ్ ఉప్రే, ఉపాధ్యక్షులు దుర్గం సునీల్ కుమార్, కార్యదర్శి రోషన్,మాజీ డివిఎంసి సభ్యులు దుర్గం శ్యామ్ రావు,సమాజ్ అధ్యక్షులు రాజేశ్వర్ ఉప్రే, నాయకులు అరుణ మహుల్కర్, రమేష్ ,మనోజ్ ప్రశాంత్, అమల్ దుర్గే,స్వాగత్, తిరుపతి,తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు డెస్కులు..పంపిణీ…
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హామీమ్మ్…
ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు…
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డిపై మూడు క్రిమినల్ కేసులు కొట్టివేత…
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నూతన గృహప్రవేశానికి హాజరైన కౌన్సిలర్స్ గిరిగంటి దంపతులు…


