విజయం దిశగా 10 వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి నీలం కళావతి రమేష్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 09 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి పట్టణంలోని పదవ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా నీలం కళావతి రమేష్ ను విజయం దిశగా ప్రచారంలో దూసుకుపోయి ఆఖరి రోజు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పదో వార్డు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి బలపరిచి తమ అమూల్యమైన ఓటును చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. పదో వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించి మహిళా ఓటర్లతో భారీ ర్యాలీగా వార్డును చుట్టుముట్టారు. నామినేషన్ల ఘట్టం పూర్తయిన వెంటనే ప్రచారంలో దూసుకుపోవడమే కాకుండా ఓటర్లను తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. మొత్తానికి నీలం కళావతి రమేష్ లు సాయంత్రం ఐదు గంటల వరకు సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


