*పుల్వామా ఉగ్రదాడికి నేటితో ఏడేళ్లు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 14 (అఖండ భూమి న్యూస్);
ఉగ్రదాడిలో 40 మంది సిఆర్ పిఎఫ్ జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే . అమరవీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు.. అమరవీరులను స్మరించుకున్న ప్రధాని మోదీ.. సైనికుల సంకల్పం, దేశ సేవ ఎప్పటికీ నిలిచి ఉంటాయి.. సైనికుల త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


