*ఈ నెల 16వ తేదిన అమరావతికి బిల్ గేట్స్: చంద్రబాబు* 
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 15 (అఖండ భూమి న్యూస్);
మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈనెల 16న అమరావతికి రానున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన భేటీలో చంద్రబాబు మాట్లాడారు. బిల్ గేట్సున్న మూడు సార్లు ఏపీకి తీసుకొచ్చిన ఘనత తనదే అని అన్నారు. తొలిసారి హైటెక్ సిటీ (హైదరాబాద్) కోసం, రెండోసారి విశాఖ అగ్రిటెక్ కోసం, ఇప్పుడు సంజీవని పథకం కోసం పిలిపిస్తున్నామని వెల్లడించారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


