కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన ఇప్ప ఉమారాణి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 23 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి మునిసిపల్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ కి , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ , ఎంపీ సురేష్ శెట్కార్ లు శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి , డీసీసీ మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ , పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు , అడిషనల్ కలెక్టర్ మధు మోహన్ , కమీషనర్, కౌన్సిలర్లు, నాయకులు, పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


