బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన కామారెడ్డి లో బిజెపి శాసనసభ పక్ష సమావేశం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 28 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి ఎమ్మెల్యే, బిజెపి శాసనసభాపక్ష ఉపనేత శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంలో తెలంగాణ లు రానున్న బడ్జెట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహాలపై శనివారం నిర్వహించారు.
బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రభుత్వ వైఫల్యాలు, ఇతర విషయాలపై లేవనెత్తే అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో
ఏమ్మెల్సీ సీ.అంజిరెడ్డి బిజెపి శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ,శాసనసభాపక్ష ఉపనేత, అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, సిర్పూర్ ఎమ్మెల్యే శ్రీ పాల్వాయి హరీష్ బాబు ,ముధోల్ ఎమ్మెల్యే , రామారావు పవార్ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్, సూర్యనారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు.


