రాహుల్ గాంధీకి స్వాగతం పలికిన మహమ్మద్ అలీ షబ్బీర్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 02 (అఖండ భూమి న్యూస్);
వికారాబాద్ జిల్లా అనంతగిరిలో డిసిసి అధ్యక్షుల శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి టిపిసిసి పీఏసీ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆయా జిల్లాల డిసిసి అధ్యక్షులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


