హోలీ వేడుకల్లో పాల్గొన్న డైనమిక్ లీడర్ తీగల తిరుమల గౌడ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 3 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో మంగళవారం హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. డైనమిక్ లీడర్ తీగల తిరుమల గౌడ్ స్థానిక నాయకులు,యువకులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. దోమకొండ మండలంలోని అన్ని గ్రామాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు పురుషులు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో నల్లపు శ్రీనివాస్, గోపాల్ రెడ్డి, రవి, రామచంద్రం రాజు, బాలరాజు, నాని, ముదాం రవి, తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


