రాజీవ్ యువ వికాసం అమలుకై బెల్లంపల్లి ఎంఆర్ఓ వినతి

రాజీవ్ యువ వికాసం అమలుకై బెల్లంపల్లి ఎంఆర్ఓ వినతి

బెల్లంపల్లి మార్చి 17(అఖండ భూమి న్యూస్ ):రాజీవ్ యువ వికాసం అమలుకై ఈ బడ్జెట్ లో 500 కోట్ల నిధులమంజూరుపై బెల్లంపల్లి ఎంఆర్ఓ కు వినతి, గతఏడాది మార్చి 17న తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం ద్వారా నాలుగు లక్షల రూపాయల వరకు రుణం సౌకర్యార్థంకై ఆన్లైన్ ద్వారా ధరఖాస్తులకి పత్రిక ప్రకటన ఇస్తే దాదాపు 25.లక్షల నిరుద్యోగ యువత ఆన్లైన్ ద్వారా ధరఖాస్తుచేసి నేటికి ఏడాదిదాటడంపై ఈ శాసనసభ సమావేశలో లోనైనా ప్రవేశ పెట్టడంపై తెలంగాణ ఆర్థిక శాఖమంత్రి డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క తెలంగాణ రాష్ట్ర సాదనలో నిరుద్యోగయువత ప్రధాన పాత్రలో బిసిల బలిదానంతో వచ్చిన తెలంగాణ రాష్ట్రములో గత తెరాస పాలనలో బిసిల బ్రతుకు సర్వనాశనం అవడం బిసి.డిక్లరేషన్ ద్వారా రేవంత్ రెడ్డి బిసిలకి చట్టసభలో42%రిజర్వేషన్ వల్ల నేడు బిసిలు జనరల్ స్థానాలులో మేయర్గా ఎన్నికపై సిఎం రేవంత్ రెడ్డికి బిసి సంక్షేమ సంఘం ద్వారా కృతజ్ఞతలు చెపుతూ,ఈశాసనసభ బడ్జెట్లో రాజీవ్ యువ వికాసంలో 5 కోట్ల రూపాయల సహాయం ద్వారా ఆన్లైన్ ధరఖాస్తు చేసిన ప్రతి నిరుద్యోగ యువతకి ఒక లక్ష రూపాయలు గ్రాంట్ గా విడుదల

చేయాలని బడ్జెట్లో బిసి బంధు పథకం ద్వారా ఆర్థికకంగా వెనకబడ్డ యువతకి లక్షరూపాయల సహాయం గ్రాంట్ గా విడుదలచేసి లబ్ధిదారుల ఖాతాలల్లో జమచేయాలని,జాతీయ బిసి సంక్షేమ సంఘం నాయకులు కొలిపాక శ్రీనివాస్ బెల్లంపల్లి ఎంఆర్ఓ కు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి బొకే ఇచ్చి వారి కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చినట్లుగా సీనియర్ కాంగ్రెస్(ఐ)పార్టీ బిసి నాయకులు కొలిపాక శ్రీనివాస్ తెలియ చేస్తూ,డిప్యూటీ సిఎం బిసి ఎమ్మెల్యే లు దయచేసి బిసిలకి బడ్జెట్లో 5కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసేవిధంగా బిసి ఎమ్మెల్యే లని డిప్యూటీ సిఎం ను. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కి@రేవంత్ రెడ్డి (ఎక్స్)మధ్యమం ద్వారా విజ్ఞప్తి చేసారు…

Akhand Bhoomi News

error: Content is protected !!