జిల్లా డిప్యుటీ కలెక్టర్ కు వినతి

జిల్లా డిప్యుటీ కలెక్టర్ కు వినతి

బెల్లంపల్లి మార్చి 20(అఖండ భూమి న్యూస్ ):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పట్టణ ప్రగతి కావాలంటే?అక్రమలు కూల్చి తెనె?పట్టణ ప్రగతి జరుగుతుందని,జిల్లా కలెక్టర్ కు, జిల్లా డిప్యూటీ కలెక్టర్ కు, అలాగే జిల్లా మెడికల్ ప్రభుత్వ కాలేజ్ హెడ్ అకాడమీ ప్రొఫెసర్ డా. దీరజ్ కు వినతిపత్రం అంద జేసినా రేవంత్ రెడ్డి సైన్యం సోషల్ మీడియా సెక్రెటరీ కొలిపాక శ్రీనివాస్,ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…

తెలంగాణ రాష్ట్రములో బొగ్గుగనులకి ప్రధానమైన బెల్లంపల్లి పట్టణం 1987లో మున్సిపల్ గా ఏర్పాటయ్యి నేటికీ 39 ఏళ్ల సమయం గడుస్తున్నా,నేటికి పట్టణ కాంతి లేకుండా అవడం కాక ప్రభుత్వ భూములు,ఆస్తులు,స్వాహాఅవడం కొందరు నాయకులు స్వార్థ ప్రయోజనాలకోసం రాజకీయలని అడ్డంపెట్టుకొని ఏకంగా అండర్ డ్రైనేజీ లపైన,నాలాల పైన అక్రమనిర్మాణల వల్ల ముఖ్యంగా సిఎం రేవంత్ ఫుల్ ట్యాంక్ లెవల్ బఫోరు జోన్లో నిర్మాణం పై హైడ్రా ఏర్పాటుచేసి కూల్చివేసి వందలకోట్ల రూపాయలను ఆదాచేస్తుంటే బెల్లంపల్లిలో సమాది పైకట్టిన

అక్రమకట్టడంకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద నాలాఅక్రమన చేసిన దానికి ఇంటినెంబర్ పై అనుమతి ఇచ్చిన మున్సిపల్ అధికారీని సస్పెండ్ చేయాలని బెల్లంపల్లి జిల్లా అయితే ఊరు బాగుంటుందని స్వర్గీయ గుండ మల్లేష్,డాక్టర్ సుభద్ర,శ్రీదేవి మాజీ ఎమ్మెల్యేలతో జిల్లాకై పోరాటంచేస్తే మా పోరాటంపై తెరాస ప్రభుత్వం వెంటనే రెవెన్యూ డివిజన్ చేస్తే నేడు ఈ బెల్లంపల్లి భూకబ్జాలపల్లిగా మారడంవల్ల నేను ఈకబ్జాలపై పోరాటంచేస్తుంటే పట్టణ విద్రోహ పరులు స్వార్థపర రాజకీయ బ్రోకర్లతో నాపై వ్యక్తి గత విమర్శలు,నా కదలికలు కనీపెడుతు నన్ను హoతoచేసే అవకాశంపై నేను సమాజం,దేవాలయం,అని నమ్మిన నేను నా సహాజ మరణంపై నా మృత దేహాన్ని మంచిర్యాల మెడికల్ కాలేజీ అనటమీ హెడ్ ప్రొఫెసర్ డా.దీరజ్ కు బాండ్ పేపర్ పై నా కుటుంబ సభ్యుల సంతకాలుతో ఇచ్చిన నాయకుడుగా బెల్లంపల్లిలో నీచమైన స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయలని షాపింగ్ మాల్ చేసిన విషయం పై బెల్లంపల్లిలో మాష్టారు ప్లాన్ ద్వారా బెల్లంపల్లి ఫ్యూచర్ బెస్ట్ సిటీ గా మలచాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కు యువ ఐఏఎస్ అదికారి అవడం పై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఐఏఎస్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఏసీపీ లతో బెల్లంపల్లిలో ఈ కబ్జాలు కూల్చివేతపై బెల్లంపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి గడ్డం వినోద్ అనుచరుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొలిపాక శ్రీనివాస్ తెలియజేశాడు…

Akhand Bhoomi News

error: Content is protected !!