*దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు*
*10 రోజుల్లో నాలుగుసార్లు పెరిగిన ఇంధనం ధరలు*
*లీటర్ పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86 పెంపు*
*తక్షణం అమల్లోకి వచ్చిన పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు*
*పెరిగిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అమలు*
*పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా*..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; 25 (అఖండ భూమి న్యూస్);
*హైదరాబాద్*: లీటర్ పెట్రోల్ రూ.115.62, లీటర్ డీజిల్ రూ.103.76.
*విజయవాడ*: లీటర్ పెట్రోల్ రూ.118.28, లీటర్ డీజిల్ రూ.105.91.
*విశాఖ*: లీటర్ పెట్రోల్ రూ.116.39, లీటర్ డీజిల్ రూ.104.11.
*వరంగల్*: లీటర్ పెట్రోల్ రూ.115.45, లీటర్ డీజిల్ రూ.103.58.
*ఢిల్లీ*: లీటర్ పెట్రోల్ రూ.102.12, లీటర్ డీజిల్ రూ.95.20.
*కోల్‌కతా*: లీటర్ పెట్రోల్ రూ.113.51, లీటర్ డీజిల్ రూ.99.82.
*చెన్నై*: లీటర్ పెట్రోల్ రూ.107.77, లీటర్ డీజిల్ రూ.99.55.
*ముంబై*: లీటర్ పెట్రోల్ రూ.111.21, లీటర్ డీజిల్ రూ.97.83 పెరిగాయి
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


