మహిళ వారోత్సవాలలో భాగస్వాములు కావాలి…

  • మహిళ వారోత్సవాలలో భాగస్వాములు కావాలి…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 26 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లాతో పాటు దోమకొండ మండలంలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాలు తేదీ 25 నుండి 30 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళ వారసవాలను ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ విజయవంతం చేయాలని సహించారు. అనంతరం మీ సందర్భంగా మాట్లాడుతూ. మహిళల పైన జరుగుతున్న అగత్యాలో గురించి సాంఘిక భద్రత, పౌష్టికాహారం, సాధికారత, ఆరోగ్యము, వీటిపైన సమీక్ష సమావేశం నిర్వహించి మహిళల పట్ల ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి అవగాహన సదస్సు మండల సమైక్య దోమకొండ లో నిర్వహించారు. ఇందులో భాగంగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఐసిడిఎస్ సిడిపిఓ సూపర్వైజర్ ,మహిళలు హాజరైనారు.

Akhand Bhoomi News

error: Content is protected !!