తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వన్-టు-వన్ సమావేశంలో పాల్గొన్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 30 (అఖండ భూమి న్యూస్);
*గాంధీ భవన్‌లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా వన్-టు-వన్ సమావేశాలు శనివారం నిర్వహించబడ్డాయి.
గాంధీభవన్లో ముఖ్యఅతిథిగా సమావేశంలో పాల్గొన్న ఏఐసీసీ ఇన్‌చార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ ,
*టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు,ఏఐసీసీ కార్యదర్శి శ్రీ సచిన్ సావంత్ గారు,టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిలు పాల్గొన్నారు.
సమావేశాల ఉద్దేశ్యం
పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం మరియు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహణ, సమన్వయం, ఎన్నికల సిద్ధతను సమీక్షించడం ప్రధాన ఉద్దేశ్యం అన్నారు.
అజెండా అంశాలు
1. సార్ మ్యాపింగ్ఎం
2. బి ఎల్ ఏ-2 శిక్షణ.
3. ఎల్ ఎల్ ఏ కమిటీల స్థితి.
4. బి ఎల్ ఎ జాబితాల తుది పరిశీలన
సమావేశంలో పాల్గొన్నవారు.
పార్లమెంట్ కోఆర్డినేటర్లు,
జిల్లా అధ్యక్షులు,
ఎమ్మెల్యేలు,
అసెంబ్లీ కోఆర్డినేటర్ల
సమావేశాల షెడ్యూల్
ఈ సమావేశాలు ఉదయం 10:00 గంటల నుండి ప్రారంభమై దశలవారీగా నిర్వహించబడతాయి.
ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్,నిజామాబాద్
జహీరాబాద్, మెదక్,
మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్
చేవెళ్ల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్
నల్లగొండ, భోంగిర్, వరంగల్
మహబూబాబాద్, ఖమ్మం, జిల్లాల అన్ని డిసిసి కార్యదర్శులు,కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
You may also like
కాకి వాగు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు శంకుస్థాపన…
రక్తదానంతో మానవత్వాన్ని చాటుతున్న శ్రీహరి…
బాన్సువాడ డివిజన్లో శారీరక దివ్యాంగుల కోసం ప్రత్యేక యు డి ఐ డి (సదరం) క్యాంపు…
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమీక్ష…
కష్టాల్లో ఉన్న కుటుంబానికి పెద్దన్నలా అండగా నిలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్…


