జూన్ 2 నుంచి యమునా నది పుష్కరాలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 30 (అఖండ భూమి న్యూస్);
హిందూ సంప్రదాయం లో పుష్కరాలకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. దేవ గురువు బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించిన ప్పుడు, ఆ రాశికి అనుసంధానమైన పవిత్ర నదికి పుష్కర మహోత్సవాలు ప్రారంభమవుతాయి.
ప్రతి నదికి 12 సంవ త్సరాలకు ఒకసారి ఈ పుష్కరాలు వస్తాయి. గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించే సంద ర్భంగా యమునా నది పుష్కరాలు నిర్వహిం చబడతాయి. ఈ పవి త్ర కాలంలో లక్షలాది మంది భక్తులు యమునా తీరాలకు చేరుకుని స్నానాలు, పూజలు, దానధర్మా లు నిర్వహిస్తారు.
పుష్కరాల్లో తొలి 12 రోజులను ఆది పుష్క రాలు, చివరి 12 రోజు లను అంత్య పుష్కరా లు అని పిలుస్తారు. ఈ సమయంలో యమునా నదిలో స్నానం చేయడం ద్వారా పాప విమో చనం కలుగుతుందని, పితృదోషాలు తొలగు తాయని భక్తుల విశ్వాసం.. ఈ ఏడాది యమునా పుష్కరాలు జూన్ 2, మంగళవారం ప్రారంభమై జూన్ 13, శనివారంతో ముగుస్తాయి.
You may also like
కాకి వాగు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు శంకుస్థాపన…
రక్తదానంతో మానవత్వాన్ని చాటుతున్న శ్రీహరి…
బాన్సువాడ డివిజన్లో శారీరక దివ్యాంగుల కోసం ప్రత్యేక యు డి ఐ డి (సదరం) క్యాంపు…
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమీక్ష…
కష్టాల్లో ఉన్న కుటుంబానికి పెద్దన్నలా అండగా నిలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్…


