మండే సూరీడు.. ప్రజాకవి అలిశెట్టి..!

మండే సూరీడు.. ప్రజాకవి
అలిశెట్టి..!

అబ్రబోయిన శ్రీనివాస్ (ఎం ఎస్ డబ్ల్యూ) సీనియర్ జర్నలిస్ట్ కామారెడ్డి..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 31 ,(అఖండ భూమి న్యూస్);

.ఆయన మండే సూరీడు
అలిశెట్టి ప్రభాక ర్ కరీంనగ ర్ జిల్లాలో జగిత్యాల లో 1956 జనవరి 12న పుట్టిన అలిశెట్టి ప్రభాకర్ కు ఏడుగురు అక్క చెల్లెలు,ఇద్దరు అన్నదమ్ములు. తండ్రి పరిశ్రమ ల శాఖలో పని చేస్తూ మృత్యువాత పడ్డారు. 11 ఏళ్ల వయస్సులోనే కుటుం బ భారం మీద పడి ఫోటో గ్రాఫర్గా వృత్తి నిచేపట్టి,బతుకు దేరువుకోసం హైద్రాబాద్ లో స్థిరపడి ఆంధ్రజ్యోతి పత్రిక సిటీలైఫ్ అనే శీర్షికన నగరం లోని బతుకులపై తనదైన శైలి లో స్పందించారు.క్షేయ వ్యాధి బారిన పడి 1993 జనవరి 12 నాడు మరణించారు.ఇలా మరణం,జననం ఒక్కటిగా ఉన్న అరుదైన వ్యక్తుల్లో అలిశెట్టిఒక్కరు.దీప్తిఎర్రపావురాలు,పరిష్కారం వంటి కవిత సంపుటలు రాసినారు.కలం తో కవాతు చేసి రాశికన్నా వాసి గొప్పదాని సాహితి వీరు డు ఎంతకాలం బతికం అన్నది కాదు,ఎంత సమాజంకోసం పనిచేసం అన్నది ముఖ్యం కాదు.తను చిత్రం చిత్రానికి తానే రాసుకునే ప్రక్రియ చాలా అరుదు.తనువు పుండయి తాను పండై తాను శవమై వేరొకరి వశమై,తను ఎడారై, ఎందరికో ఒయా సిస్సై అని వ్యభిచారుల దీన స్థితి పై పదునైనఅక్షరాలతోప్రాముఖ్యతపొందాడు.యువత పై శిల్పం చెక్కక ముందు బండ రాయి,బండ శిల్పం గా మ రిన తర్వాత విలువ పెరుగుతుంది, ఆయన వృక్షం తో పోలుస్తూ విత్తనం చెట్టు అయ్యి శాఖోప శాకాలుగావిస్తరిస్తుంది.స్వయం కృషితో ఎదుగాలని సూచించిన కవిత అద్భు తం.జీవించడానికి జీవితానికి చాలా తేడా ఉంది అన్నారు.అంగుళం కదలకుండా ఉండే శవం కాదు ప్రతి క్షణం చాలన మైనది జీవితం.తెలంగాణ సాహితి వనంలో పూసిన ఎర్రమందరం, , విప్లవ భావాల సూరీడు .సరళమైన పదాలు రక్తం ఉడికించే మాటలతో మరపిరంగుల వంటి కవితలు రాశారు. ఆయన రాజకీయం, రాజకీయల పట్ల విశ్వాసం లేదు.గొర్రెలింక పుర్రెలవుతున్నాయి.మరణం నా చివరి క్షేణం కాదు.ఆయన పేదరికం తో క్షేయ వ్యాధిన పడ్డ తన పంథాను మార్చుకో లేదు.సినీవ్యాపారులు తన సాహిత్యాన్ని వాడు కుంటాం, డబ్బులు ఎన్నో వచ్చే అవాకాశం ఉన్న నా సాహిత్యం సమాన్య ప్రజల కొరకే అని నిర్బందంగా చెప్పిన కవి సూరీడు.

Akhand Bhoomi News

error: Content is protected !!