చండూరులో పేకాట రాయుళ్ల అరెస్ట్…!
(అఖండ భూమి)జూన్ 06
చండూరు మండలం..
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరులో పేకాట ఆడుతున్న వారిని శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు..స్థానిక ఓ లాడ్జ్‌లో కొంత మందిపేకాట ఆడుతున్నట్లుగా సమాచారం రావటంతో చండూరు ఎస్సై సెలవులో ఉండడంతో గట్టుప్పల్ ఎస్సై సంజీవరెడ్డి, చండూరు హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములు వెళ్లి రైడ్ చేశారు..పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేయటంతో పాటు వారి వద్ద రూ.8,300 స్వాదీన పరుచుకున్నారు..ఎక్కడైన ఎవరైన పేకాట ఆడటంతో పాటు అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లుగా సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని, సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు…
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…



