లెహ్ సెక్టార్‌ను సందర్శించిన..
భారత రక్షణ శాఖ కార్యదర్శి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 10 (అఖండ భూమి న్యూస్);
భారత రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ 14వ కోర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
లెహ్ సెక్టార్‌ను సందర్శించారు. తూర్పు లడఖ్, బేస్ క్యాంప్, నార్తర్న్ గ్లేసియర్ లాంటి సరిహద్దు ప్రాంతాలను సందర్శించారు.
ఫార్వర్డ్ ఏరియాల్లో సైనికులతో స్వయంగా ముచ్చటించి, వారి సన్నద్ధతను పరిశీలించారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


