జంగంపల్లిలో పండరీపురి నూతన హోటల్ ప్రారంభం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 10 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో జాతీయ రహదారి సాయిబాబా ఆలయం పక్కన పండరీపూరి హోటలును బుధవారం సర్పంచ్ శ్రీవాణి వాసు యాదవ్ , ఉప సర్పంచ్ సూర్య ప్రకాష్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. గ్రామీణ ప్రజలతో పాటు జాతీయ రహదారి పై వెళ్తున్న టూరిస్టులకు చిక్కనైన, చక్కటి పండరి పూరి టీ తో పాటు అన్ని రకాల కాఫీ టీలు, బేకరీ సామాన్లతో పాటు త్వరలో టిపిన్స్, మిల్స్ భోజనాలను అందుబాటులో ఉంచే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు యజమానులు తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలతో పాటు ఇటువైపు వెళుతున్న ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బిజీ కిరణ్ తో పాటు వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


