*క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ ముందు టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…
గాంధీభవన్ లో సంజాయిషీ ఇచ్చిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 11 (అఖండ భూమి న్యూస్);
ఇటీవలే టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి షో కాస్ నోటీస్ రావడంతో గురువారం గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై క్రమశిక్షణ కమిటీ సంఘం వైస్ చైర్మన్ శమ్మోహన్ ని కలిసి టి పి సి సి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సంజాయిశి ఇచ్చారు.ఆయన మాట్లాడుతూ,పార్టీకి నిర్ణయానికి కట్టుబడి ఉంటాను కామారెడ్డి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను అని పేర్కొన్నారు. వివిధ అంశాలలో సంబంధించిన ఫిర్యాదు పై అధిష్టానానికి సంజాయిషి ఇచ్చారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


