బిడ్డ ప్రైవెట్ స్కూల్ బస్సులు భద్రమేనా..?
పిట్ నెస్ లేని ప్రైవెట్ స్కూల్ బస్సులు రోడ్డు ఎక్కితే.?
.వేసవి సెలవుల కారణంగా స్కూల్ బస్సుల పిట్ నెస్ పై ద్రుష్టి పెట్టాలి..
ఆర్టిఏ అధికారులు.ఇంకో రెండు రోజులల్లో తెరుచుకొనున్న పాఠశాలలు బస్సులపై నిఘా ఏంటి..?
ఇంకా పూర్తికానీ కొన్ని ప్రైవెట్ స్కూల్ పిట్ నెస్ బస్సులు..
ఆర్టిఏ అధికారులు ద్రుష్టి సరించి పట్టుపడితే ప్రైవెట్ స్కూల్ బస్ ల కేసులు తప్పవా..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 13 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లాలో వేసవి సెలవుల కారణంగా పాఠశాలలు మూత పడగా ప్రైవెట్ స్కూల్ బస్సులు ఎక్కడికక్కడే ఉండిపోయాయి,మరి కొన్ని శుభాకార్యలకు,విహారాయత్రాలకు ప్రైవెట్ స్కూల్ బస్సులనూ అద్దెలకు ఇవ్వడంతో తాజాగా అవి కూడా పిట్నెస్ సమస్యలకు తలెత్తవచ్చు.ఈ నేల 15 నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రైవెట్ స్కూల్ బస్సులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఆర్టిఏ అధికారులు రోడ్డుపైకి అనుమతించాలి అని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు,చాలా రోజులగా కొన్ని బస్సులనూ నడపకపోవడంతో ప్రమాదలకు గురయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఇకపై ప్రైవెట్ స్కూల్ కు చెందిన అర్హత సామర్థ్యం,డొక్కు బస్సులు 15 సంవత్సరాలు దాటి ఉన్న బస్సులు రోడ్డెకితే ఆర్టిఏ అధికారులు వెంటనే ఆ బస్సులనూ సిజ్ చేయాలనీ తల్లిదండ్రులు కోరుతున్నారు.ఇంకో రెండు రోజులల్లో పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్టిఏ రవాణా శాఖ అధికారులు ప్రైవెట్ స్కూల్,కళాశాలల యాజమాన్యలతో బస్సుల పిట్నెస్ తప్పనిసారి వెంటనే చేయుంచుకొవాలని అవగహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.ఈ నిబంధనలు తప్పనిసరి ప్రైవెట్ స్కూల్ బస్సులకు తప్పనిసరిగా పసుపు రంగు వేయించడంతో పాటు నాలుగు వైపుల స్కూల్ పేరు ఫోన్ నెంబర్ కనిపించే విధంగా ఉండాలి. డ్రైవర్ కు ఐదు ఏళ్ల సీనియర్టీతో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.డ్రైవర్ వివరాలను జిల్లా రవాణా అధికారులకు తీయలియ చేయాల్సి ఉంటుంది..బస్సు క్లినర్లు కొత్త వ్యక్తులు స్కూల్ బస్సులను నడుపారాదు.బస్సులలో తప్పనిసరిగా ఫస్ట్ ఏయిడ్ బాక్స్ తో పాటు శానిటైజర్ అందుబాటులో ఉంచాలి.బస్సులో డ్రైవర్ కు కనపడేలా ఇరువైపులా అద్దాలు,ఎమర్జెన్సీ డోర్ ఉంచాలి.బస్సుల డ్రైవర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో హేల్త్ ధ్రువీకరణ పత్రాన్ని అందించాలి.అగ్ని ప్రమాదాలు సంబావించినప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పైర్ ఎక్సిటింగ్ విషర్ లు ఉంచాలి లేని యెడల ఆ ప్రైవెట్ స్కూల్ బస్సులనూ వెంటనే ఆర్ టి ఏ అధికారులు సిజ్ చేయాల్సి ఉంటుంది.