*సర్పంచ్ అరుట్ల కవిత అనిల్ ఆధ్వర్యంలో ZPHS స్కూల్లో పలు పనులు ప్రారంభం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 18 (అఖండ భూమి న్యూస్);
దోమకొండ మండలం అంబారిపేట లో జిల్లా పరిషత్ పాఠశాలలో స్కూల్ ఆవరణ గోడ నిర్మాణం మరియు టాయిలెట్ల* *పనులకు శంకుస్థాపన*
*డాక్టర్ గౌరవనీయులు* *గునిగంటి .ప్రభాకర్ రావు గారి ఆర్థిక సాయంతో అంచన విలువ 15 లక్షలతో కూడిన పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇట్టి *కార్యక్రమంలో ప్రభాకర్ రావు గారి మేనకోడలైన సురభి నిర్మల సత్యం రావు గారి చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి భూమి పూజ* *నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సత్య గౌడ్, పాఠశాల హెడ్మాస్టర్ శ్రీనివాస్, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ , తిరుపతి రెడ్డి ఉపాధ్యాయ బృందం, మరియు పాఠశాల పిటి గారు, బిజెపి నాయకులు లక్ష్మీనారాయణ, మరియు గుండం నాగరాజ్ మరియు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది 💐*
సర్పంచ్
*ఆరుట్ల కవిత అనిల్*
అంబారిపేట
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


