గీత కార్పొరేషన్ చైర్మన్ ను కలిసిన గౌడ కులస్తులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 21 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ;జూన్,21 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ కల్లుగీత సహకార అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులైన మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్ ను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, జిల్లా కార్యదర్శి లింగాల రాజబాబు గౌడ్ లు మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను అందించేలా, ఆర్థికంగా భరోసా కల్పించే విధంగా చూడాలని విన్నవించామన్నారు. గౌడ కులస్తులకు గీత వృత్తిలో ఆధునిక పద్ధతులలో నైపుణ్య శిక్షణ అమలుకై ప్రత్యేక చొరవ చూపాలని కోరామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా నిరంతరం పాటుపడుతూ ప్రజాపాలన కొనసాగిస్తుందన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


