ఈనెల 25న తుంగభద్ర డ్యామ్ నూతన గేట్ల ప్రారంభం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 23 (అఖండ భూమి న్యూస్);
హాజరుకానున్న ఏపీ, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు. హాజరుకానున్న సీఏంలు చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్.. డ్యామ్ పాత గేట్లు తొలగించి ఇటీవలే కొత్తగేట్లు అమర్చిన అధికారులు.. రెండేళ్ల క్రితం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన డ్యామ్ 19వ గేటు.. నిపుణుల సూచనలతో మొత్తం 33 గేట్లు, చైన్లు తొలగింపు..తుంగభద్ర డ్యామ్ కు కొత్తగేట్ల ఏర్పాటుకు నిధులిచ్చిన ఏపీ ప్రభుత్వం.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


