6 నెలలు ఉచితంగా ఆధార్ ఈమెయిల్ అప్‌డేట్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 23 (అఖండ భూమి న్యూస్);
ఆధార్ ఈమెయిల్‌ను 6 నెలలపాటు ఆధార్ మొబైల్ ఏపీపీ లో ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవచ్చని యు ఐ డి ఏ ఐ తెలిపింది.
ప్రస్తుతం యాప్‌లో దీని కోసం వినియోగదారులు రూ.75 చెల్లిస్తున్నారు.
అయితే వచ్చే నెల 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ ఛార్జీ వసూలును నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.
అయితే ఇది యాప్ ద్వారా అప్‌డేట్ చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది.
ఆధార్‌తో మైల్ లింకై ఉంటే ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ పొందవచ్చని చెప్పింది.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


