దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 23 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో ఉప సర్పంచ్ ల ఫోరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు , కామారెడ్డి నియోజక వర్గ ఇన్చార్జి బలగౌడ్ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహించినట్లు తెలిపారు. మండల ఉప సర్పంచ్ పోరం అధ్యక్షునిగా సిరిగాధ మహేందర్ గౌడ్(ముత్యంపేట్), మండల ఉప సర్పంచ్ ఉపఅధ్యక్షునిగా జాలిగామ స్వామి(సీతారంపల్లీ), కార్యదర్శిగా నీల శ్రీనివాస్(చింతమంపల్లి) , గార్లని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, ఈ కార్యక్రంలో భాగంగా బొమ్మర శ్రీనివాస్, సత్య గౌడ్, నీల స్వామి, ప్రభాకర్, సతీష్, చిన్నోల పద్మ, పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కమలాకర రెడ్డి ఆదేశం మేరకు హలో ఉపసర్పంచ్ చలో హైదరాబాద్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్ధేశించి దోమకొండ మండల ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షులు శ్రీ సిరిగాధ కూడా మహేందర్ గౌడ్ మాట్లాడుతూ ఉప సర్పంచ్ ల హక్కుల కోసం పోరాడుతానని , ప్రభుత్వ ఉప సర్పంచ్ చెక్ పవర్ పై వస్తున్న వదంతులను ఖండించాలని అన్నారు.ఈ కార్యక్రంలో భాగంగా బొమ్మర శ్రీనివాస్(దోమకొండ), సత్య గౌడ్(అంబరిపేట), నీల స్వామి(సంగమేశ్వర్), ప్రభాకర్(అంచనూరు), సతీష్(లింగుపల్లి), చిన్నోల పద్మ(గొట్టిముక్కుల), పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


