మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నూతన ప్రవేశం మహోత్సవానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 24 (అఖండ భూమి న్యూస్);
హైదరాబాదులో కామారెడ్డి నియోజకవర్గ మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నూతన గృహప్రవేశ మహోత్సవం కు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ బుధవారం హాజరయ్యారు. నూతన గృహప్రవేశంలో అడుగుపెట్టిన గంప గోవర్ధన్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


