అంబారిపేట్ స్కూల్ లో ఘనంగా డాక్టర్ గునిగంటి. ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 27 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబారీపేట్ గ్రామ సర్పంచ్ ఆరుట్ల .కవిత అనిల్ ఆధ్వర్యంలో డాక్టర్ గునిగంటి .ప్రభాకర్ రావు జన్మదినం సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి వారి మేనకోడలు సురభి. నిర్మలసత్యం రావు చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు క్రీడా భాగానికి చెందిన వస్తువులను అందజేశారు, స్కూల్ లో సౌండ్ సిస్టం మెటీరియల్ అందజేశారు ,అనంతరం హరిజనవాడ ప్రైమరీ స్కూల్ , జడ్పీహెచ్ఎస్ ప్రైమరీ స్కూల్, జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్, 370 మంది విద్యార్థిని విద్యార్థులకు, సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్, శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, ఉపాధ్యాయ బృందం, మరియు,ఉపసర్పంచ్ సత్య గుడ్ , స్కూల్ చైర్మన్ పద్మ, వార్డు సభ్యులు, ఈశ్వర్ గౌడ్, ఫిరంగి అశోక్, బిలకుర్తి నికిత, బుసపురం కవిత, మరియు గ్రామస్తులు పాల్గొని వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి , గ్రామం తరపున కృతజ్ఞతలు తెలిపారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


