సీషెల్స్ తాబేళ్లు… అన్నీ చూసిన జీవులు..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 28 (అఖండ భూమి న్యూస్);
సీషెల్స్ తాబేళ్లు భూమిపై అత్యధిక కాలం జీవించే జీవులలో ఒకటిగా ప్రసిద్ధి చెందాయి. వందల సంవత్సరాల ఆయుష్షును కలిగి ఉండటం వల్ల, మానవ చరిత్రలో చాలా మార్పులను చూసిన “అన్నీ చూసిన జీవులు.


