అనుమతులు లేని విద్యా సంస్థలను వెంటనే మూసివేయాలి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 29 ( అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లాలో అనుమతులు లేకుండా విద్యాసంస్థలు నడుపుతున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని, వెంటనే అనుమతులు లేని విద్యాసంస్థలు మూసివేయాలని ఏఐఎస్ఎఫ్ కామారెడ్డి జిల్లా కన్వీనర్ పి. శివప్రసాద్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఈ పార్టీ పుస్తకాలు, పాఠశాలలు లేని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. సందర్భంగా మాట్లాడారు. కార్పొరేట్ స్కూల్ లో విద్యాశాఖ అధికారులు ఎలాంటి నిఘా లేకుండా వదిలేస్తున్నారని అన్నారు. ఇలాంటి విద్యా సంస్థలపై పాఠశాల ప్రారంభంలోనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ సంపత్ కుమార్, సన్నీ , రాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


