శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో *250 మందికి అన్నప్రసాద వితరణ.
..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 30 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో మంగళవారం సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. అన్న ప్రసాద దాతలుగా పార్శి శ్రీనివాస్ మంజుల ఆర్థిక సహకారంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ సేవకులు ఎర్రం చంద్రశేఖర్, డాక్టర్ బాలు మాట్లాడుతూ. పార్శి శ్రీనివాస్ మంజుల దంపతులు ఆర్థిక సహకారాన్ని అందజేయడం జరిగింది వారి కుటుంబానికి ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని సకల సంపదలను అమ్మ భగవానులు అనుగ్రహించాలని ఆలయంలో పూజారులు పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సిద్ధంశెట్టి శ్రీనివాస్,రాజమణి,పప్పుల శ్రావణి,పబ్బ జ్యోతి,పాత స్వరూప లు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


