తెలంగాణ విశ్వవిద్యాలయ యు జి సి అఫైర్స్ డైరెక్టర్ గా డా.పాత నాగరాజు నియామకo…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 2 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య ఎం. యాదగిరి అర్థశాస్త్ర విభాగానికి చెందిన సహ ఆచార్యులు,మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన డాక్టర్ నాగరాజు పాతకు యుజిసి అఫైర్స్ డైరెక్టర్ గా ఉత్తర్వులు అందజేసినారు.
డాక్టర్ నాగరాజు పాత గతంలో అర్థశాస్త్ర విభాగాధిపతిగా,పాఠ్య ప్రణాళిక సంఘ అధ్యక్షులుగా,ప్రిన్సిపల్ గా, ప్లేస్మెంట్స్ అండ్ ట్రైనింగ్ సెల్ డైరెక్టర్ గా,కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ గా సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వహించారు.
యుజిసి అఫైర్స్ డైరెక్టర్ గా నియామకమైన డాక్టర్ పాత నాగరాజుకు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు శుభాకాంక్షలు తెలియజేశారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


