*ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధం అత్యంత విలువైంది…
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 2 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో జాబితా సవరణలో ప్రక్రియలో భాగంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వారి నివాసంలోని వివరాలను నమోదు చేసుకున్నారు. వారు మాట్లాడుతూ. ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధం హక్కు అత్యంత విలువైనది టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బి ఎల్ ఓ లు రవి,మనోజ్, భారతి, ఆధ్వర్యంలో ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ. ఓటర్ జాబితాల సవరణ ఎన్నికల సంఘం ( ఎన్నికల కమిషనర్) అధికార యంత్రాంగం పారదర్శకంగా నిర్వహించాలని,అర్హులు పేర్ల తొలగిపోకుండా, నకిలీల ఓట్లు కొనసాగకుండా చర్యలు తీసుకోవాలన్నారు, సర్పంచులు, కౌన్సిలర్లు, బి ఎల్ ఎ , బి ఎల్ ఓ లు సామాన్యాయంతో ప్రతి ఇంటికి వెళ్లి జాబితాలను పరిష్కరించాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోదయెల్ల సహాయం అందించాలని డూప్లికేట్ నమోదులను గుర్తించి తొలగించాలని కోరారు. దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఓటరు జాబితాల నిర్వహణపై అనుమానాలు ఉన్నాయని. ఎన్నికల ప్రక్రియ పై ప్రజలకు విశ్వాసం కలిగేలా పారదర్శకత పాటించాలని అభిప్రాయపడ్డారు. ప్రతి ఓటు సమాన విలువ కలిగి ఉంటుంది, ఓటు హక్కును కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామాలు, వార్డులు,బూత్ ల వారిగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అరులైన ఒక ఓటర్ కూడా తప్పి పోకుండా చూడాలని డూప్లికేట్ అనరులైన వారి ఓట్లను తొలగించి ఎన్నికల వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పనిచేస్తున్నారు వాళ్ళు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో , మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ కుటుంబ సభ్యులతో కలిసి వివరాలను నమోదు చేశారు.
You may also like
మాచారెడ్డి సింగిల్ విండోలో యూరియా బస్తాల గోల్డ్ మాల్..!
మాచాపూర్ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్…
కామారెడ్డి మున్సిపల్ బిజెపి ఫ్లోర్ లీడర్ గా మోటూరి శ్రీకాంత్…
తెలంగాణ విశ్వవిద్యాలయ యు జి సి అఫైర్స్ డైరెక్టర్ గా డా.పాత నాగరాజు నియామకo…
గ్రామీణ ఆధ్యాత్మిక సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత…


