టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డినీ సన్మానించిన లంబాడ హక్కుల పోరాట సమితి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 3 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి పట్టణ కేంద్రంలోని టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో కలిసి లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శుక్రవారం కాలువతో సన్మానించారు. కమిటీ ఆధ్వర్యంలో బంజారా సమస్యల పైన చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాథోడ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవీందర్ జిల్లా గౌరవ అధ్యక్షులు రూప్ సింగ్ నాయక్ , ఎస్ ఎస్ నగర్ మండల అధ్యక్షులు మాలోత్ పీర్ సింగ్ నాయక్ , ఎల్లారెడ్డి డివిజన్ ఇంచార్జి బానోత్ మదన్ లాల్, కామారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ మోహన్ నాయక్ , నీలం మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


