షబ్బీర్ అలీ కలిసిన పెద్ద మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు….
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 23 (అఖండ భూమి న్యూస్);
హైదరాబాదులోని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పెద్దమల్లారెడ్డి గ్రామానికి సంబంధించిన పలు ప్రజా సమస్యలను నాయకులు శ్రీ షబ్బీర్ అలీ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను శ్రద్ధగా విన్న శ్రీ షబ్బీర్ అలీ గారు వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందేలా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని శ్రీ షబ్బీర్ అలీ గారు నాయకులకు హామీ ఇచ్చారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


