*రాముడిని, మోదీ గారిని తిట్టడమే నిరసన…!
పాకిస్తాన్ మాజీ క్రికెటర్డానిష్ కనేరియా..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 23 (అఖండ భూమి న్యూస్);
భారత్లో ప్రతి నిరసనకూ ఒకే స్క్రిప్ట్ ఉంటోందని పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా విమర్శించారు ‘రాముడు, భారతమాత, హిందుత్వం, మోదీ, ఆయన తల్లిని తిడుతున్నారు. చర్చలు, పరిష్కారాల్లేవు. నినాదాలు, దూషణలు, గందరగోళమే ఉన్నాయి. నేపాల్ వంటి పరిస్థితి వస్తుందని అపొజిషన్ కలలు కంటోంది. అమెరికాతో ట్రేడ్ డీల్ జరగకముందే కొందరు రైతులు ఢిల్లీని బ్లాక్ చేసేందుకు వెళ్లడం ఏంటో.?
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


