*కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు క్యాబినెట్ నో..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 25 (అఖండ భూమి న్యూస్);
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌ను పట్టించుకోకుండా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టి ఏ )లో భారీ ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో, ఎన్ టి ఏ లోని 47 మందిని తొలగించే అవకాశం ఉందని సమాచారం.
ఇప్పటికే విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిపై కేంద్రం బదిలీ వేటు వేసింది.
నీట్ ప్రశ్నపత్రాల లీక్‌పై సీజేపీ నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


